హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూలతలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 44,618కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 13,114కి చేరుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm