హైదరాబాద్ : భారత్ లో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా లండన్ లో ఉన్న భారతీయులు సంఘీభావం తెలియజేసారు. మోడీ సర్కార్ పార్లమెంట్‌లో ఆమోదించుకున్న మూడు రైతు చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా లండన్ లో ఉన్న భారతీయులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm