హైదరాబాద్: అనారోగ్యంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్ను మూశారు. దీంతో గణేశ్ గుప్తా కుటుంబాన్ని సీఎం కేసీఆర్ నేడు పరామర్శించారు. కేసీఆర్ కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణేష్ గుప్తా కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు సీఎం కేసీఆర్.
Mon Jan 19, 2015 06:51 pm