హైదరాబాద్ : కర్ణాటకలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 2021లో జనవరి-ఫిబ్రవరిలో కరోనా సెకండ్ వేవ్ ఉందని పేర్కొంది. కరోనా కోసం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) తెలిపింది. నూతన సంవత్సర బహిరంగ వేడుకలను నిషేధించాలని, డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు రాత్రి కర్ఫ్యూ విధించాలని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm