హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పినపాక మండలం లోని గోట్టిల్ల గ్రామం వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన నూకల సుబ్బారావు( 23) గొట్టిల్ల గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుండి డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm