హైదరాబాద్ : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది. ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియలు నోముల సొంత ఊరిలో జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలకి కేసీఆర్ హాజరు కానున్నారు. 11గంటలకు ఆయన బెగంపేట నుండి బయలుదేరి వెళ్తారు. ఆయన అంత్యక్రియలలో పాల్గొని కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm