హైదరాబాద్ : రోడ్డుపై బైక్ బోల్తా పడి కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెళ్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అల్లంపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఉత్తర ఫుడ్స్ దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రాజశేఖర్ అక్కడిక్కడే మృతి చెందాడు. రాజశేఖర్ విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Dec,2020 08:07AM