హైదరాబాద్ : బోరుబావిలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా బుదౌరాలో బుధవారం బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు డ్టాక్టర్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm