హైదరాబాద్ : ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఇవాళ కూడా చర్చలు జరిపింది. అయితే ఈ రోజు జరిగిన ఈచర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు రైతులు. ప్రైవేటు మార్కెట్లకు అనుమతిస్తే తీవ్రంగా నష్టం జరుగుతాయని రైతులు వివరించారు. చట్టాలను వెనక్కి తీసుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. చట్టం రూపకల్పనకు ముందు అభిప్రాయాల తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
Mon Jan 19, 2015 06:51 pm