హైదరాబాద్ : యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ సీజన్-3లో రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. తాజాగా నిజామాబాద్ లో ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి దగ్గర అమ్మ, నాన్న, తమ్ముడితో కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'న్యూ బిగినింగ్స్... ఫ్యామిలియా' అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm