హైదరాబాద్ : ఏపీపై బురేవీ తుఫాన్ ప్రభావం పడింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బురేవీ కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీవారి ఆలయ ప్రాంతం, ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాన్ కారణంగా భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పంబన్ పరిసరాల్లో కేంద్రీకృతమైన తుపాను.. పశ్చిమ వాయవ్యంగా పయనించి నేటి ఉదయం తీరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm