హైదరాబాద్ : కాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల మూడోదశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు. కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మూడో దశలో.. డీడీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 305 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
Mon Jan 19, 2015 06:51 pm