హైదరాబాద్: అమెరికా మిన్నెసొటాలో సాంకేతిక సమస్య తలెత్తిన ఓ తేలికపాటి విమానాన్ని రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేశాడు పైలట్. అయితే ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి ఆ విమానం ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ఆ విమానంలో ఇద్దరు ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చిక్సిత నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm