నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలంలోని బడాభీంగల్‌లో కారు భీభత్సం సృష్ఠించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు హోటళ్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్‌లో కూర్చున్న రాజన్న(70) అనే వ్యక్తితో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న భూమన్న(48) అనే వ్యక్తి ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm