Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఒకటే ఆర్డర్‌.. 42 మంది డెలివరీ బాయిస్‌!| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 05 Dec,2020 03:42PM

ఒకటే ఆర్డర్‌.. 42 మంది డెలివరీ బాయిస్‌!

హైదరాబాద్: ఈ రోజుల్లో ‘ఫుడ్ యాప్స్’లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయడం కామన్. అయితే, ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసినా దానికన్నా ఎక్కువ ఫుడ్ పొందారా? డబ్బులు పే చేయకముందే ఆర్డర్ ఓకే అయ్యిందా? అంటే రెగ్యులర్‌గా జరగకపోవచ్చు గానీ సిస్టమ్, ఇంటర్నెట్, యాప్ ప్రాబ్లెమ్స్ వల్ల ఎప్పుడైనా ఓ సారి జరుగుతుంటాయి. కొన్ని సార్లు ఊహించిన దాని కంటే భిన్నంగా వచ్చిన సందర్భాలు, మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఫిలీప్పీన్స్‌లో వీటన్నిటికీ విభిన్నంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఫిలీప్పీన్స్‌లో ఒక ఆర్డర్‌కు ఏకంగా 42 మంది డెలివరీ బాయిస్‌ ఆహారాన్ని తీసుకురావడం. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఫిలీప్పీన్స్‌లోని సెబూ సిటీలో స్కూలులో చదువుతున్న ఒక అమ్మాయి ఒక ఫుడ్‌ యాప్‌ సాయంతో లంచ్‌ ఆర్డర్‌ చేసింది. తరువాత తన నాయనమ్మతో కలిసి ఆహారం కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఆమె ఆర్డర్‌ చేసిన ఆహారాన్ని తీసుకుని ఏకంగా 42 మంది డెలివరీ బార్సు తలుపు తట్టారట! ఇంతమంది ఒకేసారి రావడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ ఉదంతాన్ని చూస్తున్న ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇంతకీ ఇంతమంది డెలివరీ బార్సు ఎందుకొచ్చారా? అనే సందేహం రాకమానదు.. దానికీ కారణముందండోరు.. అమ్మాయి ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ యాప్‌లోని సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందట. ఆ యాప్‌ సరిగా పనిచేయక ఒక డెలివరీ బారుకి చేరాల్సిన మెసేజ్‌ ఏకంగా 42 మందికి చేరిందట. దీంతో వారంతా ఆహారం తీసుకుని ఆమె ఇంటికి తరలి వచ్చారు.

ఒకటే ఆర్డర్‌.. 42 మంది డెలివరీ బాయిస్‌!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

12:19 PM రైలు ఢీకొని వ్యక్తి మృతి
12:17 PM ఆస్ట్రేలియా 294 ఆలౌట్.. భారత్ లక్ష్యం 328
12:10 PM రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మోడీ
12:06 PM భారత్ లక్ష్యం 328 పరుగులు
12:03 PM కారునే వెనక్కి లాగాలని చూసిన పులి..
11:55 AM వండర్‌లా రూ .699 ఆఫర్ మరో రెండు వారాల పాటు
11:52 AM ప్రేమజంట ఆత్మహత్య
11:49 AM రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
11:32 AM మాజీ క్రికెట‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్పత్రికి తరలింపు
11:23 AM అల్లుడికి 125 వంటకాలు వడ్డించిన అత్తింటి వారు
11:17 AM ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లతో అపశృతి..
11:09 AM మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
11:05 AM కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?: ఈటల
10:44 AM రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌
10:37 AM తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌
10:35 AM బర్డ్ ఫ్లూపై కేంద్రం కీలక ప్రకటన..
10:27 AM ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు...
10:15 AM క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న వార్డు బాయ్ మృతి
10:06 AM తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం...
09:58 AM పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
09:11 AM 2కే రన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్
08:50 AM కత్తులు, రాళ్లతో కొట్టుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు
08:42 AM శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై చిరుత‌
08:33 AM మణిపూర్‌, మహారాష్ట్రలో స్వల్ప భూకంపం
08:30 AM ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌..భారీ డిస్కౌంట్ ఆఫర్లు
08:12 AM బాలాకోట్ సెక్టారులో పాక్ ఆర్మీ కాల్పులు
07:52 AM రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
07:48 AM ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పార్లమెంటరీ కమిటీ సమన్లు
07:40 AM రైతుల 'రిపబ్లిక్​ డే' ట్రాక్టర్ ర్యాలీపై నేడు సుప్రీం విచారణ
07:31 AM నేటి నుంచి బెంగాల్​, అసోంలో సీఈసీ పర్యటన
07:25 AM నేడు ఎన్టీఆర్ వర్ధంతి
07:20 AM క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న 23మంది మృతి
07:07 AM వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
06:52 AM ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
06:44 AM నగరంలో నేడు సిక్కుల ర్యాలీ.. ట్రాఫిక్‌ ఆంక్షలు
06:42 AM జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఆత్మహత్య
09:43 PM టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్
09:27 PM ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌
09:18 PM మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు
09:07 PM విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
08:59 PM నిర్మల్‌లో చిరుత సంచారం
08:47 PM సూర్యాపేట జిల్లాలో విషాదం...
08:36 PM నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా
08:16 PM అమీర్‌పేటలో కారులో మంటలు
08:02 PM కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్
07:44 PM పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
07:33 PM వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం
07:26 PM పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య
06:52 PM 143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
06:41 PM కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!
06:05 PM రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...
05:37 PM బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు
05:25 PM వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!
05:10 PM మారిన కరోనా కాలర్ ట్యూన్!
05:04 PM కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం
04:25 PM ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు
04:22 PM ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!
04:14 PM సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి
04:07 PM మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!
04:00 PM సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!
03:50 PM కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!
03:42 PM ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌
01:41 PM వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు
01:29 PM బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..
01:16 PM 13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..
01:05 PM 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
12:56 PM భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
12:51 PM హయత్ నగర్ లో కారు బీభత్సం..
12:41 PM పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..
12:33 PM రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి
12:19 PM ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం
12:11 PM ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..
11:59 AM అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..
11:45 AM నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్
11:33 AM మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
11:24 AM తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు
11:16 AM ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్
11:01 AM వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..
10:54 AM దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..
10:22 AM భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య
10:16 AM అలర్ట్.. 983 పక్షులు మృతి..
10:03 AM ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్
09:53 AM నిర్మల్ జిల్లాలో దారుణం..
09:42 AM వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం
09:33 AM రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం
09:23 AM ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?
09:09 AM అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​
08:57 AM మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!
08:43 AM చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..
08:28 AM తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..
08:12 AM భారీగా తగ్గిన బంగారం ధరలు..
08:01 AM పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ
07:53 AM బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..
07:41 AM ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..
07:31 AM కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం
07:21 AM మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్
07:12 AM కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి
07:03 AM ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..
06:57 AM కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి
06:50 AM హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

Top Stories Now

ప్రేమజంట ఆత్మహత్య
అల్లుడికి 125 వంటకాలు వడ్డించిన అత్తింటి వారు
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?: ఈటల
క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న వార్డు బాయ్ మృతి
కత్తులు, రాళ్లతో కొట్టుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌..భారీ డిస్కౌంట్ ఆఫర్లు
క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న 23మంది మృతి
వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
కేంద్రం
కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!
రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...
వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!
మారిన కరోనా కాలర్ ట్యూన్!
కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం
సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు...
మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!
సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!
మృతి
బంగరాం

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.