న్యూఢిల్లీ: దేశప్రధాని నరేంద్రమోడీ ఈనెల 10న కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీడియాకు తెలిపారు. ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ జరిపే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు గత వారంలో అధికారులతో కలిసి ఓం బిర్లా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శంకుస్థాపన కోసం లాంఛనంగా ప్రధానిని ఓం బిర్లా ఆహ్వానించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm