హైదరాబాద్: దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విత్తన ధృవీకరణలో నూతన సంస్కరణలతో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో నంబర్ వన్ గా నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm