Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కడక్‌నాథ్ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ...| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 13 Jan,2021 09:58AM

కడక్‌నాథ్ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ...

హైదరాబాద్: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యవసాయ క్షేత్రంలో కడక్‌నాథ్ కోళ్లను పెంచాలన్న నిర్ణయం వాయిదా పడింది. మధ్యప్రదేశ్‌, జబువా జిల్లా రుడిపాండాలోని కడక్‌నాథ్ కోళ్ల ఫాం నుంచి పిల్లలను తీసుకెళ్లి పెంచాలని ధోనీ నిర్ణయించాడు. అయితే, అక్కడి ఫాంలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సంక్రమించినట్టు పశుసంవర్థకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇక్కడి 550 కోళ్లు, 2,800 పిల్లలు హెచ్5ఎన్1 వైరస్ బారినపడినట్టు గుర్తించారు.
       దీంతో కోడి పిల్లల కోసం ధోనీ ఇచ్చిన ఆర్డర్‌ను అధికారులు రద్దు చేశారు. గత నెలలో ధోనీ 2 వేల కోడి పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాడని, బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పుడా ఆర్డర్ రద్దయినట్టు పౌల్ట్రీ ఫాం యజమాని వినోద్ మేడా తెలిపారు. మరోవైపు, ఇక్కడి కోళ్ల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో పరీక్షించారు. పరీక్షల్లో వాటికి బర్డ్‌ ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో వాటి మలమూత్రాలు, దాణా, గుడ్లను ధ్వంసం చేసి ఫాంలో క్రిమిసంహారక మందును స్ప్రే చేసినట్టు పశువైద్య విభాగం డైరెక్టర్ ఆర్కే రోక్డే తెలిపారు. ఫామ్‌ చుట్టుపక్కల కిలోమీటరు దూరాన్ని వైరస్ జోన్‌గా ప్రకటించారు. వ్యాధి బారినపడిన కోళ్లను గొయ్యి తీసి పాతిపెట్టనున్నట్టు వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అధిపతి కేఎస్ తోమర్ తెలిపారు.

కడక్‌నాథ్ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ...
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

08:18 AM రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష
08:06 AM ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ
07:54 AM వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..
07:42 AM నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు
07:30 AM చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు
07:19 AM అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు
07:08 AM లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..
06:59 AM నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు
06:52 AM నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!
06:44 AM ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్
09:47 PM సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'
09:28 PM హైదరాబాద్ లో విషాదం..
09:20 PM 31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌
08:56 PM ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి
08:46 PM ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్
08:29 PM సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..
08:26 PM వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే
08:16 PM వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..
08:09 PM యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..
08:03 PM ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్
08:00 PM ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి
07:57 PM వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
07:53 PM దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..
07:38 PM ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..
07:36 PM దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క
07:28 PM క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..
07:18 PM ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..
07:17 PM ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి
07:03 PM మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్
06:58 PM ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం
06:55 PM చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో
06:43 PM సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్
06:30 PM ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన
06:26 PM హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం
06:14 PM రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని
06:12 PM జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..
06:05 PM మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని
06:02 PM ఏపీలో 111 కొత్త కేసులు
05:59 PM విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
05:50 PM ప్రాణం పోయినా కదిలేది లేదు..
05:47 PM వికలాంగుల సంక్షేమ చట్టాల రద్దుకు కేంద్రం కుట్రలు..
05:33 PM శాంతియుత నిరసనలను గౌరవించాలి: ఐరాస​
05:02 PM కోహ్లీ, తమన్నాలకు షాక్..
04:46 PM రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా
04:30 PM తండ్రికి లీగల్‌ నోటీసులు పంపిన హీరో
04:23 PM ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం
04:15 PM టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
04:12 PM కుబేరులకు దోచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం
03:57 PM పీఆర్సీ సిఫార్సులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
03:44 PM మళ్లీ ఆస్పత్రిలో చేరిన గంగూలీ
03:34 PM పడవ బోల్తా.. నలుగురు మృతి
03:26 PM బీజేపీ సీనియర్ నేత దారుణ హత్య
03:07 PM తాగిన మైకంలో ఘోరం.. మహిళతో పాటు యువకుడు మృతి
02:48 PM కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదు..
02:38 PM ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం పలికిన సుందర్ పిచాయ్
02:31 PM మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు
01:56 PM రైతులపై పెట్టిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే
01:44 PM మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ఎగిసి పడుతున్న నీళ్లు..
01:42 PM భారత్‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న టిక్‌టాక్‌
01:25 PM భార్య కోసం టవర్ ఎక్కి భర్త హల్ చల్..
01:23 PM ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు సజీవ దహనం
01:11 PM దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది : జగదీశ్ రెడ్డి
01:06 PM పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం
01:06 PM హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చెందవద్దు : కొప్పుల ఈశ్వర్
01:03 PM క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న క‌మ‌ల హ్యారిస్‌..!
12:58 PM స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం: జ‌న‌సేన‌
12:54 PM 29న ఆచార్య టీజర్ విడుదల
12:40 PM చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు
12:38 PM హెచ్4 వీసాదారులకు శుభవార్త..
12:30 PM ఏపీ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ లోగో
12:23 PM బ్రిటన్​లో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు
12:20 PM ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌
12:14 PM జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించలేకపోయాం : సీఏ
12:09 PM రైలు ఢీకొని యువ‌కుడు మృతి
12:01 PM ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లకు గాయాలు
11:46 AM నాగార్జున సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన కాంగ్రెస్ నేత గల్లంతు..
11:40 AM నవ వధువు ఆత్మహత్య...
11:37 AM దేశంలో కొత్తగా మరో 12వేల పాజిటివ్ కేసులు
11:34 AM రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
11:33 AM కరోనా టీకా Expiry Date.. 6నెలలు మాత్రమే..!
11:30 AM లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
11:25 AM భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
11:23 AM గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
11:15 AM జైలు నుంచి విడుద‌లైన శశిక‌ళ‌
11:11 AM నిలకడగా శశికళ ఆరోగ్యం .. వైద్యుల తాజా బులిటెన్
11:03 AM కోవిడ్ టీకా రెండ‌వ డోసు తీసుకున్న క‌మ‌లా హ్యారిస్‌
10:57 AM నీటి గుంతలో పడి రైతు మృతి
10:45 AM ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా
10:43 AM సర్కార్ కీలక నిర్ణయం.. మూల వేత‌నంపై 7.5 శాతం ఫిట్‌మెంట్..!
10:29 AM బ్రిటన్ నుండి తెలంగాణకు వచ్చిన 15మందికి పాజిటివ్..
10:06 AM జాతీయ జెండాకు అవమానం..కర్రతో సహా..!
09:57 AM ఇంట‌ర్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌లో మార్పులు
09:01 AM యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!
08:44 AM నేడు గవర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ
08:29 AM ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి
08:19 AM కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్
08:08 AM గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి
08:04 AM ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు
07:50 AM సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్
07:40 AM ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

Top Stories Now

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
బీజేపీ సీనియర్ నేత దారుణ హత్య
ప్రాణం పోయినా కదిలేది లేదు..
తాగిన మైకంలో ఘోరం.. మహిళతో పాటు యువకుడు మృతి
ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన
రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా
కోహ్లీ, తమన్నాలకు షాక్..
మళ్లీ ఆస్పత్రిలో చేరిన గంగూలీ
తండ్రికి లీగల్‌ నోటీసులు పంపిన హీరో
హెచ్4
కరోనా టీకా
పీఆర్సీ
కరోనా
ఇంట‌ర్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌లో స్వ‌ల్ప మార్పులు
యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!
జాతీయ జెండాకు అవమానం.. కర్రతో సహా...!
నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న
క‌న్నతండ్రిని ఫోన్ కోసం కొట్టి చంపిన కూతురు ఇంటి స‌మీపంలో..!
కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్...
ఏకగ్రీవాలకు భారీ నజరానా

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.