హైదరాబాద్: అసలే కోతి ఆపై కల్లు తాగితే ఇక అంతే. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో తాటి చెట్టు పైకి ఎక్కిన ఓ కోతి కల్లు తాగింది. కోతికి దాహమేసిందో.. ఏమోగాని చెట్టుపైకి ఎక్కి కుండలోని కల్లు రుచి చూసింది. తాటి చెట్టెక్కి కోతి కల్లు తాగడంతో గీత కార్మికులతో పాటు స్థానికులు విస్తుపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm