హైదరాబాద్:సంక్రాంతి సందర్బంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీశ్రావు పతంగి ఎగరేశారు. సిద్దిపేట జిల్లా మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో సంక్రాతి వేళ... స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ పతంగి ఎగరేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2021 04:13PM