హైదరాబాద్: దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ చట్టం కింద రూ .43.92 లక్షల విలువైన 863 గ్రాముల బంగారం ఎయిర్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గర ఆరు కట్టల బంగారు పేస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణీకుడిని అరెస్టు చేశారు:
Mon Jan 19, 2015 06:51 pm