- ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
- జనవరి 21 నుంచి 31వ తేదీ అన్ని రోజుల్లో తెరచి ఉంటుంది.
- థీమ్ పార్క్ 25, 27 మినహా
హైదరాబాద్: ప్రజాదరణతో వచ్చిన డిమాండ్ ఆధారంగా, వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్, 2021 జనవరి 31 వరకు తన రీ ఓపెన్ ఆఫర్‌ను పొడిగించినట్లు ప్రకటించింది. సందర్శకులు అన్ని రైడ్‌లు అపరిమిత సమయాల్లో పన్నులతో కలిపి రూ.699/- ధరలో ఆస్వాదించవచ్చు. థీమ్ పార్క్ 2021 జనవరి 9న రీ ఓపెన్ అయింది. వండర్‌లా హైదరాబాద్ జనవరి 25, 27వ తేదీల్లో మినహా 2021 జనవరి 21 నుంచి 2021 జనవరి 31 వరకు అన్ని రోజులలో తెరిచి ఉంటుంది. ఆ రెండు రోజుల్లో థీమ్ పార్కు మూసి ఉంటుంది. ముందస్తు బుకింగ్‌లతో పాటు సందర్శకులు ఆన్‌లైన్లో తమ బుకింగ్‌లను bookings.wonderla.comలో చేసుకోవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2021 11:55AM