హైదరాబాద్ : నగరంలోని సోమాజిగూడా విద్యుత్ సౌధ ముందు నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని గోశామహల్ పీఎస్ కి తరలించారు. తమని ఆదుకోవాలని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm