హైదరాబాద్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కారు వేగంగా బైక్ ను ఢీ కొట్టడంతో బైక్ మీద ఉన్న వ్యక్తులు ఇద్దరు పైకి ఎగిరి కింద పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm