హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 48 వేల 860 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 14,367 వద్ద కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm