Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్ | BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 19 Jan,2021 05:00PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండటంపట్ల సీఎం కేసీఆర్ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను సీఎం అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో  రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్  రూపొందించి అమలు చేయాలన్నారు.    కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే  రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు.
    మంగళవారం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని కేసీఆర్ సందర్శించారు. కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు,ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసున్నారు.
    ‘‘సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించింది.  తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే  రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం.    అటు ప్రాణహిత,ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారెజి నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించాం.   వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి  మేడిగడ్డ  పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. 16.17 టిఎంసీల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశాం.  అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నది.  99.7 మీటర్ల ఎత్తులో 16.17 టింఎంసీల నీరు నిలువ వున్నది. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి.  నీటి పంపింగ్ కూడా  ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతున్నది. మేడిగడ్డ పాయింట్ నుండి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిలువ ఉండడంతో జలకళ ఉట్టి పడుతున్నది.  బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి.  ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రతీ ఏటా నీరందుతుంది. నిజాంసాగర్ కూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు  జరుగుతున్నాయి. అవసరమైన పక్షంలో ఎస్.ఆర్.ఎస్.పికి కూడా ఈ ప్రాజెక్టు  నుండే నీటి పంపింగ్  చేయడానికి  ఏర్పాట్లు చేయడం జరిగింది.  కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి వేసింది.  కాళేశ్వరం ప్రాజెక్టు  నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకుల  గూడెం బ్యారేజి, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీంటిని త్వరితిగతిన పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపుమాపలన్నది ప్రభుత్వ లక్ష్యం’’  అని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు.  
    ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం.  50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై 365 రోజులు పనిచేశారు.  భూసేకరణతో పాటు వివిధ క్రాసింగ్ లకు సంబంధిచిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్ధవంతంగా పరిష్కరించారు.    మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి  రావడం ఎంతో సంతోషంగా వుంది. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా వుంది’’ అని కేసీఆర్ అన్నారు.
    ‘‘మేడిగడ్డ బ్యారేజీ, తుపాకుల గుడెం బ్యారేజి, దుమ్ముగూడెం బ్యారేజీల వల్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి.  అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్  రూపొందించాలి.  సమయానుగుణంగా  రూల్స్ ను అమలు చేయాలి’’  అని కేసీఆర్ నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు.

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

02:23 PM ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్
01:53 PM సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
01:44 PM ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు
01:37 PM నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..
01:25 PM తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..
01:17 PM మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల
01:10 PM సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
12:59 PM విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ
12:48 PM జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి
12:40 PM ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు
12:29 PM అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి
12:20 PM గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్
12:08 PM కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..
11:53 AM సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..
11:43 AM మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్
11:29 AM మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
11:19 AM చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..
11:08 AM ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​
10:57 AM నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..
10:50 AM షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
10:41 AM తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు
10:09 AM దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు
09:56 AM రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..
09:41 AM తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు
09:33 AM అమెరికాలో భూకంపం..
09:24 AM స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం
09:16 AM రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌
09:03 AM వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..
08:51 AM విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..
08:43 AM నేటి నుంచి పెద్దగట్టు జాతర..
08:29 AM ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి
08:15 AM పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్
08:05 AM తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..
07:52 AM భారీగా తగ్గిన బంగారం ధర..
07:42 AM కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం
07:33 AM బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ
07:21 AM ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత
07:10 AM హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..
06:59 AM నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన
06:50 AM ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్
06:43 AM ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..
06:34 AM వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి
09:56 PM గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..
09:47 PM బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్
09:39 PM మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..
09:30 PM పాము కాటుతో గొర్కెల కాపరి మృతి
09:19 PM కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన
09:12 PM సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్
09:02 PM స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్
08:53 PM సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత
08:47 PM జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..
08:39 PM చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన
08:25 PM ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే
08:17 PM పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..
08:10 PM న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..
08:02 PM అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌
07:54 PM దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
07:40 PM టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?
07:33 PM పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం
07:26 PM భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..
07:15 PM మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్
07:08 PM మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..
07:00 PM బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు
06:56 PM నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత
06:44 PM ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..
06:39 PM ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు
06:10 PM కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్
06:00 PM ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
05:47 PM నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే
05:38 PM పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే
05:29 PM విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి
05:19 PM క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..
05:10 PM ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అనుమానాస్పద మృతి
05:00 PM రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్..
04:50 PM మేడారం జాతరలో కరోనా కలకలం.. పాజిటివ్ కేసులు నమోదు
04:41 PM ఏపీ డీజీపీకి మరోసారి లేఖ రాసిన చంద్రబాబు
04:32 PM తెలంగాణలో కరోనా వ్యాప్తిపై సీఎస్ కీలక వ్యాఖ్యలు..
04:17 PM నవ్వుతూ వీడియో తీసి.. అంతలోనే నదిలో దూకి యువతి ఆత్మహత్య
04:07 PM అమరావతిలో భూ ప్రకంపనలు..
03:57 PM ఆ ఇద్దరి కోసమే ప్రధాని పని చేస్తున్నారు: రాహుల్ గాంధీ
03:45 PM కరోనా వ్యాప్తి.. ఆ నగరంలో వారం రోజుల లాక్‌డౌన్
03:37 PM మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం : కమల్ హాసన్
03:30 PM పట్టపగలే మరో లాయర్ దారుణ హత్య.. కత్తితో నరికి..
03:10 PM నాలుగో టెస్టుకు బౌలర్ బుమ్రా దూరం..
03:04 PM సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..
02:48 PM కిటికిలో నుండి పిల్లల్ని కిందకు తోసేసిన తల్లి.. ఎందుకో తెలుసా..
02:33 PM ఫేస్ బుక్ నుండి టిక్ టాక్ లాంటి యాప్..
02:26 PM జైలు నుండి 200మంది ఖైదీలు పరారీ..
01:51 PM ప్రియుడితో భర్తను చంపించిన భార్య
01:43 PM క్లా‌స్‌రూమ్‌లో విద్యార్థులు ముందు టీచ‌ర్‌ను క‌త్తి‌తో పొడిచి భ‌ర్త‌
01:43 PM మేకను బలివ్వడంతో ఎస్ఐ సస్పెన్షన్
01:29 PM జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మృతి
12:46 PM ఘోర రోడ్డు ప్ర‌మాదం..15నిమిషాలు నరకయాతన
12:23 PM కన్న కూతురిపై తండ్రి లైంగికదాడి...
11:56 AM జ‌డ్చ‌ర్ల‌లో డిగ్రీ విద్యా‌ర్థి‌ని ఆత్మ‌హ‌త్య‌
11:48 AM స్కూ‌ల్‌లో చ‌దువ‌కుంటున్న 317 మంది బాలిక‌లు కిడ్నా‌ప్‌
11:43 AM నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర
11:36 AM అడిలైడ్‌లో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
11:33 AM రిలయన్స్ జియో మరో బంపరాఫర్
11:18 AM సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు

Top Stories Now

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచుల‌పై కేటీఆర్ కీలక ట్వీట్
హత్య
దొంగలు
టీఆర్ఎస్
షాద్ నగర్
రాంగ్ రూట్
మహిళ
సుపారీ
వేసవి
బంగారం ధర
బిర్యానీ
హయత్ నగర్
బీజేపీ
కరోనా
బ్యాంకులు
షణ్మఖ్
కరోనా కేసులు
టీకా ధర
లాక్ డౌన్
కిటికీ

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.