హైదరాబాద్ : కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలు, కేంద్రం మధ్య పదో విడత చర్చలు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమయ్యాయి. కేంద్రం తరఫున కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్లు హాజరయ్యారు. ఈ చర్చలకు రైతుల తరఫున వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. అయితే చట్టాల రద్దుకే తమ మొదటి ప్రాధాన్యత అని రైతులు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm