హైదరాబాద్ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేస్తోన్న పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు సీరం ఇన్‌స్టిట్యూట్ పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందజేయనున్నట్టు వెల్లడించింది. కాగా, ఈ అగ్నిప్రమాదానికి కారణం అక్కడ జరుగుతోన్న వెల్డింగ్ పనులే కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2021 09:58PM