హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్.పార్థసారథి ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్.. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm