Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 23 Jan,2021 09:21AM

విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకి ఆలౌటైన తర్వాత.. భారత్ జట్టు సిరీస్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనే తాము అద్భుతం చేయబోతున్నట్లు హింట్ ఇచ్చిన టీమిండియా చివరిగా కంగారూల గబ్బా కోటని బద్దలుకొట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. అడిలైడ్ టెస్టు ముగిసిన రోజు అర్ధరాత్రి.. టూర్‌లో టీమిండియా తర్వాత వ్యూహాలపై చాలా సేపు చర్చ జరిగినట్లు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తాజాగా వెల్లడించాడు. ‘‘అడిలైడ్ టెస్టు‌లో ఓడిపోయిన రోజు.. అర్ధరాత్రి 12.30 గంటలకి నాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏం చేస్తున్నారు..? అని ఆ మెసేజ్ సారాంశం. ఆ టైమ్‌లో కోహ్లీ నుంచి అలా మెసేజ్ రావడంతో నేను తొలుత షాక్‌కి గురయ్యా. వెంటనే తేరుకుని నేను, చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అందరం కూర్చుని ఉన్నాం అని రిప్లై ఇచ్చా. నేను కూడా మీతో జాయిన్ అవుతున్నా.. అని మళ్లీ కోహ్లీ మెసేజ్. ఫర్వాలేదు.. వచ్చేయ్ అని రిప్లై ఇచ్చా. అక్కడే మిషెన్ మెల్‌బోర్న్ స్టార్టయ్యింది. 36ని బ్యాడ్జ్‌గా తీసుకుని.. గర్వించేలా టీమ్ ప్రదర్శన టూర్‌లో ఉండాలని నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత రోజు రహానెతో కోహ్లీ స్వయంగా మాట్లాడి.. వ్యూహాలని వివరించాడు’’ అని శ్రీధర్ వెల్లడించాడు.
       అడిలైడ్ టెస్టు తర్వాత పెటర్నటీ లీవ్‌పై భారత్‌కి విరాట్ కోహ్లీ వచ్చేయగా.. మిగిలిన మూడు టెస్టులకీ అజింక్య రహానె కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించాడు. మెల్‌బోర్న్ టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టుని డ్రాగా ముగించుకుని.. చివరిగా గబ్బా టెస్టులోనూ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 1988 నుంచి గబ్బాలో ఒక్క టెస్టు కూడా ఓడని ఆస్ట్రేలియాకి భారత్ జట్టు ఊహించని రీతిలో ఓటమి రుచి చూపింది.

విరాట్ కోహ్లీ మెసేజ్‌తో మొత్తం కథ మారిపోయింది
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:47 PM వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..
09:41 PM మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు
09:33 PM కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​
09:24 PM మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్
09:16 PM కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి
09:04 PM కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
08:58 PM నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి
08:44 PM సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..
08:32 PM వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్
08:20 PM క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు
08:02 PM పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి
07:54 PM దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్
07:40 PM తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..
07:23 PM అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం
07:11 PM గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ
07:01 PM రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు
06:52 PM ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..
06:44 PM వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..
06:40 PM భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
06:34 PM చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
06:29 PM నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..
06:13 PM ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం
06:04 PM టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​
05:49 PM కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..
05:38 PM పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
05:32 PM పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి
05:22 PM ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం
05:13 PM ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
05:05 PM భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..
04:50 PM 108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు
04:42 PM పింక్ బాల్ టెస్ట్ : ఇంగ్లండ్ 81/4
04:32 PM కేంద్రం కీలక ప్రకటన.. వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్..
04:22 PM డిగ్రీ విద్యార్థి దారుణ హత్య.. గొంతు నులిమి కాలువలో పడేసి..
04:05 PM పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : తలసాని
03:31 PM టీఆర్ఎస్ నేత ఇంట్లో ఐటీ సోదాలు..
03:25 PM పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
03:16 PM మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ఇంట విషాదం.. పరామర్శించిన కేసీఆర్
03:14 PM రామ్ లక్ష్మణ్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
03:04 PM రాజకీయాల్లోకి మరో క్రికెటర్..
03:03 PM ఐపీఎస్‌ అధికారినంటూ ..11 కోట్లు వసూలు..
02:47 PM జయలలిత జయంతి సభలో శశికళ కీలక ప్రకటన
02:29 PM బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు ..
02:01 PM ఎమ్ఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌లో ఐటీ సోదాలు
01:56 PM విద్యార్థులతో షర్మిల భేటీ
01:40 PM జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేటీఆర్ కీల‌క భేటీ
01:24 PM ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ప్రారంభం రాష్ట్రపతి
12:50 PM స్టాక్ మార్కెట్లో టెక్నిక‌ల్ స‌మ‌స్య
12:38 PM ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్య
12:27 PM మంత్రి ఎర్రబెల్లితో ఎమ్మెల్సీ కవిత భేటీ
12:24 PM పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన ..!
12:22 PM ఘట్‌కేసర్ ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో మరో సంచలనం
12:05 PM యూపీఎస్‌సీ అభ్య‌ర్థుల‌కు సుప్రీంకోర్టు షాక్‌
11:36 AM అల్లుడ్ని స్తంభానికి కట్టేసి చితకబాదారు
11:17 AM పశువులపై చిరుత వరుస దాడులు
11:10 AM ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం
10:47 AM హిమాయత్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
10:42 AM వ్యభిచారం కేసులో సినీ దర్శకుడి భార్య అరెస్టు
10:36 AM ప్రారంభమైన మేడారం మినీ జాతర
10:10 AM దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
09:59 AM సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
09:56 AM నేడు విద్యార్థులతో వైఎస్ షర్మిల సమావేశం
09:54 AM టీఎంసీ కార్యకర్తలపై బాంబుదాడి.. ఒకరు మృతి
09:51 AM గాల్లో చక్కర్లు కొడుతున్న స్పైస్‌జెట్ విమానం
09:09 AM అమరావతిలో భారీగా కరోనా కేసులు..మార్చి 1 వరకు లాక్‌డౌన్‌
08:51 AM న్యాయవాదుల హత్య కేసులో కొత్త కోణం
08:25 AM నేడు టీఆర్ఎస్ నేత‌ల‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశం
08:16 AM రోడ్డు పక్కన నగ్నంగా సగానికిపైగా కాలిన గాయాల‌తో కాలేజీ విద్యా‌ర్థి‌ని..!
07:54 AM ఓటర్ల జాబితాలో పేర్లు తారుమారు.. సీఎంపై కేసు
07:47 AM నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల పరి‌శీ‌లన
07:41 AM భారీగా పెరుగనున్న టీఎస్ఆర్‌టీసీ బస్సు ఛార్జీలు..!
07:26 AM మంత్రి గంగుల కమలాకర్ పిటిషన్​పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
07:19 AM నేటి నుంచి మేడారం మినీ జాతర
07:18 AM నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
07:14 AM పెండ్లైన నాలుగు నెలలకే ఘోరం..నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యో‌గి..!
07:02 AM వాహనాల తనిఖీల్లో రూ.60లక్షలు స్వాధీనం
06:52 AM హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక
06:44 AM నేటి నుంచే ప్రాథమికోన్నత పాఠశాలలు
06:25 AM కారుటైరు పేలి.. ఏడుగురి మృతి
09:21 PM యువరానర్‌ అని పిలవద్దు : ఛీప్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే
09:07 PM మూర్ఖత్వానికి పరాకాష్ట
08:51 PM దిశ రవికి బెయిలు
08:38 PM ఉద్యోగం రాక మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
08:13 PM ఎన్నికలపై ప్రధాని సంకేతాలు
07:58 PM విజయవంతమైన బయో ఆసియా సదస్సు
07:21 PM భారీగా పెరిగిన బంగారం ధరలు
07:16 PM ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులు నియామకం
06:21 PM ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 3గురు పరిస్థితి విషమం
05:52 PM ఆయనను గుర్తుపట్టారా?
05:25 PM నామినేషన్లకు ముగిసిన గడువు.. చివరి రోజు భారీగా దాఖలు
05:07 PM ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - టిఎస్ యుటిఎఫ్
04:30 PM కేసీఆర్ అభిమతం అదే : కేటీఆర్‌
03:58 PM కదం తొక్కిన ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు
03:41 PM మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ..5గురు యువకులు మృతి
03:13 PM మమతా బెనర్జీ మేనల్లుడి ఇంట్లో సీబీఐ దర్యాప్తు
02:56 PM తెలంగాణలో రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం
02:41 PM అతివేగానికి ఆరుగురు యువకులు బలి
02:29 PM యమునా నదిలో విషపు నురగలు
01:54 PM సరిహద్దు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
01:43 PM ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు
01:11 PM విద్యుత్‌ తీగలు తెగిపడి..ఇద్దరు సజీవ దహనం

Top Stories Now

షర్మిల
సీఎం జగన్
ఆర్టీసీ సమ్మెల
బ్యాంకులు
కరోనా హెచ్చరిక
ఆత్మహత్య
కరోనా
కర్నాటక
వ్యాక్సిన్
అనుష
ఐటీ సోదాలు
మనోజ్ తివారీ
యూపీఎస్‌సీ అభ్య‌ర్థుల‌కు సుప్రీంకోర్టు షాక్‌
అల్లుడ్ని స్తంభానికి కట్టేసి చితకబాదారు
ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
టీఎంసీ కార్యకర్తలపై బాంబుదాడి.. ఒకరు మృతి
అమరావతిలో భారీగా కరోనా కేసులు..మార్చి 1 వరకు లాక్‌డౌన్‌
రోడ్డు పక్కన నగ్నంగా సగానికిపైగా కాలిన గాయాల‌తో కాలేజీ విద్యా‌ర్థి‌ని..!
న్యాయవాదుల హత్య కేసులో కొత్త కోణం

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.