హైదరాబాద్ : జనగాం జిల్లా, దేవరుపుల మండలం పెద్దమాడుర్ గ్రామనికి చెందిన మామిండ్ల రమేష్ గౌడ్ ఇల్లు షాట్ సర్కుట్ వల్ల అగ్నిప్రమదానికి గురైందని తెల్సుకున్న సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తాల్లపెల్లి రామస్వామి గౌడ్ ,కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట మల్లయ్య , రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్మగని నాగన్న వారి కుటుంబాన్ని పరామర్శించి ట్రస్ట్ నుండి 1 క్వింటాల్ బియ్యం అందజేసారు.
Mon Jan 19, 2015 06:51 pm