హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం 'డీ కంపెనీ'. ఈ చిత్రానికి 'ది మహాభారత్ ఆఫ్ అండర్ వరల్డ్' అని క్యాప్షన్ కూడా పెట్టారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్ స్టర్‌గా ఎలా ఎదిగాడన్న నేపథ్యంలో 'డీ కంపెనీ' తెరకెక్కుతోంది. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm