హైదరాబాద్ : దేశ బాలికలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని.. ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటామని... దీని లక్ష్యం బాలికలకు మద్దతు, అవకాశాలను అందించడం, హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలికల విద్య ప్రాముఖ్యత, వారి పోషణపై అవగాహన పెంచడమేనని గవర్నర్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 01:18PM