హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.. ప్రధాన అనుచరుడు డాక్టర్ రవికుమార్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో కుటుంబ పాలన నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వేరే చేరుతున్నట్లు రవికుమార్ ప్రకటించారు. గత నాలుగేళ్లుగా రవికుమార్ కాంగ్రెస్‌లో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm