Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 24 Jan,2021 05:32PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

హైదరాబాద్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో తెలంగాణ రాష్ట్రం త‌ర‌పున అతిధులుగా పాల్గొంటున్న గిరిజ‌నులు భూక్యా ల‌క్ష్మీ , కాత్లే మారుతీ ల‌కు రాష్ట్ర గిరిజ‌న‌, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి శ్రీమ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశంలో షెడ్యూల్ తెగ‌ల ఏక‌త్వ స్పూర్తిని చాటేందుకు కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌తి సంవ‌త్స‌రం గ‌ణతంత్ర దినోత్స‌వాల‌కు ఒక మ‌హిళ‌, ఒక‌ పురుషున్ని గిరిజ‌న ప్ర‌తినిధులను అతిధులుగా ఆహ్వానించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఎంపికైన ప్ర‌తినిధులు జ‌న‌వ‌రి 22వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 02వ తేదీ వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీక‌రిస్తారు. మ‌న రాష్ట్రంలోని మ‌హ‌బూబాబాద్ జిల్లా, గ‌డ్డిగూడెం తండా నుంచి  శ్రీమ‌తి భూక్యా ల‌క్ష్మీ , ఆదిలాబాద్ జిల్లా, చించుఘాట్ నుంచి శ్రీ కాత్లే మారుతీలు ఎంపిక కావ‌డం అభినంద‌నీయ‌మ‌ని, గిరిజ‌నుల‌కు వీరు స్పూర్తిదాయ‌క‌మ‌ని మంత్రి శ్రీమ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు.
          మ‌హ‌బూబాబాద్ జిల్లా , న‌డివాడ గ్రామంలోని మారుమూల గ‌డ్డిగూడ తండాలోని లంబాడి గిరిజ‌న తెగ‌కు చెందిన శ్రీమ‌తి భూక్యా ల‌క్ష్మీ జీవితంలో ఎన్నో క‌ష్టాన‌ష్టాల‌ను, ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని నిల‌బ‌డ్డారు. స్వ‌యం స‌హాయ‌క బ్రుందంలో చేరి ఆర్ధికంగా నిల‌దొక్కుకొని త‌న పిల్ల‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించ‌డ‌మే కాకుండా త‌న గ్రామాన్ని అభివృద్ధి చేయ‌డానికి నిరంత‌రం కృషి చేశారు. అనేక సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని నేడు భార‌త ప్ర‌భుత్వ అతిధిగా ఎంపిక కావ‌డం ప‌ట్ల మంత్రి శ్రీమ‌తి స‌త్య‌వ‌తి రాథోడ్ అభినందించారు.
            తోటి గిరిజ‌న తెగ‌కు చెందిన శ్రీ కాత్లే మారుతీ ఆదిలాబాద్ జిల్లా లోని చించుఘాట్ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగారు. విద్యారంగంలో త‌న తెగ‌ను అభివృద్ధి చేయాల‌న్న సంక‌ల్పంతో విద్యార్థుల‌కు విద్యారంగంలో ఉన్న అవ‌కాశాల‌ను తెలియ‌జేస్తే, అవి అందిపుచ్చుకునే మార్గాల‌ను చెబుతూ, గ్రామంలో వైద్య వ‌స‌తులు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి త‌న వంతు సాయం చేయడం.. నేడు అంద‌రికీ స్పూర్తిదాయ‌కమయ్యార‌న్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.. నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వీరిని త‌గిన విధంగా గౌర‌వించుకుంటుంద‌ని తెలిపారు. వీరిని స్పూర్తిగా తీసుకుని గిరిజ‌నులంద‌రూ వారి చుట్టూ ఉన్న స‌మాజ అభివృద్ధికి పాటుప‌డాల‌న్నారు.

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

12:25 PM పోలీసులకు పోలీసు శాఖ‌ హెచ్చరిక...
12:00 PM నితిన్ సినిమా షూటింగ్‌లో కిందపడిన హీరోయిన్‌
11:54 AM పుర‌పాలిక ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన టీడీపీ
11:46 AM మన బ్యాట్స్‌మెన్‌లు కూడా త‌ప్పు‌లు చేశారు..రోహిత్ శ‌ర్మ‌
11:27 AM కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య
11:08 AM శ్రీవారికి పోస్కో భారీ విరాళం
10:57 AM క్లాస్‌రూమ్‌లో కొట్టుకున్న లెక్చరర్లు..అవాక్కైన విద్యార్థులు.!
10:43 AM ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు
10:42 AM న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు
10:26 AM రాత్రికి రాత్రే కోటీశ్వరరాలైపోయిన గృహిణి
10:06 AM గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల భేటి
10:01 AM హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం..!
09:46 AM సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి
09:31 AM లైవ్‌ లొకేషన్‌ పంపించమంటే ఆత్మహత్య..ఐయామ్‌ సారీ అంటూ..!
09:11 AM స్కూటీ నడుపుతూ కింద పడబోయిన సీఎం
09:02 AM గ్రామ నడిబొడ్డున కూతురి క‌ళ్లెదుటే తండ్రి పొడిచి దారుణ హత్య
08:51 AM దారుణంగా బ్లే‌డుతో భార్య గొంతుకోసి..!
07:58 AM కొద్ది గంటల్లో పెళ్లి..ఇంతలోనే షాకింగ్ న్యూస్..!
07:53 AM ధోనీ రికార్డును చెరిపేసిన విరాట్ కోహ్లీ
07:45 AM గర్భిణి అనే కనికరం లేకుండా కాళ్లతో తొక్కి..!
07:28 AM రెండు ప్రేమ జంటలు, ఆరు పెళ్లయిన జంటలు ఆత్మహత్యాయత్నం
07:11 AM మార్చి 4న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష: అశ్వత్థామ
06:58 AM 'ఉప్పెన' మేకింగ్ వీడియో
06:40 AM మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
06:31 AM నేడు భారత్‌ బంద్‌
09:47 PM మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల
09:40 PM నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల
09:33 PM ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
09:26 PM పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన
09:19 PM మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి
09:07 PM శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
08:57 PM వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు
08:46 PM తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా
08:44 PM మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్
08:28 PM ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు
08:16 PM నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..
08:11 PM ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
08:08 PM పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..
08:02 PM ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్
07:56 PM ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..
07:50 PM ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..
07:44 PM మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు
07:41 PM ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌
07:30 PM జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..
07:27 PM తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..
07:22 PM ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..
07:08 PM ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు
07:01 PM వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..
06:45 PM బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..
06:34 PM గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ
06:27 PM ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి
06:18 PM క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు
06:10 PM 26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు
05:54 PM ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..
05:39 PM మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
05:28 PM శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో నటించేది నేనే : కంగన
05:18 PM ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
05:07 PM జగిత్యాల జిల్లాలో వ్యక్తి దారుణ హత్య..
04:58 PM ఈ నెల 28న నింగిలోకి పీఎస్ఎల్వీ సి-51
04:48 PM భారత్-పాక్ సంచలన నిర్ణయం..
04:41 PM టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మేయర్
04:39 PM బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో సురేశ్ బదిలీ..
04:29 PM సోషల్ మీడియాపై కేంద్రం నిబంధనలు.. మార్గదర్శకాలు జారీ
04:19 PM ఇంగ్లాండ్ స్పిన్నర్ల దెబ్బకు భారత్ విలవిల.. 145కు ఆలౌట్
04:11 PM లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
03:57 PM భారత దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా సరికొత్త రికార్డు
03:48 PM బర్డ్ ఫ్లూ కలకలం.. 21 రోజులపాటు చికెన్ షాపులు బంద్
03:38 PM పెట్రోలు పోసుకొని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
03:28 PM బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి
03:16 PM కాంగ్రెస్ కార్యకర్తలు గీతదాటితే కఠిన చర్యలు..
03:08 PM అరెస్ట్ అయిన రైతుల్ని విడుదల చేయాలని రాష్ట్రపతికి రైతుల లేఖ
02:57 PM సీఎం కీలక నిర్ణయం.. 9,10,11 తరగతుల విద్యార్ధులకు శుభవార్త..
02:40 PM కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ సర్కార్ ను హెచ్చరించిన హైకోర్టు
02:26 PM పెళ్లి బరాత్ లో కొత్త జంటపై రాళ్లతో దాడి..
01:46 PM పెట్రోధరలపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
01:25 PM నగరంలో భారీ ట్రాఫిక్ జామ్...
12:45 PM ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు
12:11 PM రేపు భారత్‌ బంద్‌
12:02 PM అడ్డాకులలో ఆటో డ్రైవర్ అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి
11:42 AM ఘట్‌కేసర్‎ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో కోణం
11:35 AM చిరుత దాడిలో నాలుగు మేకలు మృతి
11:24 AM ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం
11:11 AM పాత‌బ‌స్తీ‌లో పోలీసుల త‌నిఖీలు..పేలుడు ప‌దార్థా‌లు ల‌భ్యం
11:09 AM యూసుఫ్‌గూడలో దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ...
10:56 AM ఒకే స్కూల్ లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా
10:27 AM కాళేశ్వరం మరో ఘనత
10:11 AM ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
09:51 AM కూతురి భర్తతో తల్లి జంప్..మనవడు పుట్టేసరికి..!
09:37 AM హనుమాన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం..50 గొర్రెలు మృతి
08:57 AM మహిళను చంపి..ఆమె గుండెను ఆలుగడ్డలతో కలిపి కర్రీ చేసి..!
08:30 AM మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్..చిన్నకూతురిని చంపింది.!
08:20 AM ఇబ్రహీంపట్నంలో పాత కక్షలకు వ్యక్తి బలి
08:13 AM బంగారు గనిలో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి
08:06 AM హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!
07:39 AM మహబూబ్‌నగర్‌లో దారుణం..బాలుడి గొంతు నులిమి హ‌త్య‌
07:32 AM పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర
07:02 AM హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపాలు
06:59 AM ప్రభుత్వ మరో కీలక నిర్ణయం..8వ తరగతి వరకూ..!
06:53 AM నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
09:47 PM వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

Top Stories Now

మన బ్యాట్స్‌మెన్‌లు కూడా త‌ప్పు‌లు చేశారు.. మూడో టెస్టుపై
దారుణంగా బ్లే‌డుతో భార్య గొంతుకోసి..!
రాత్రికి రాత్రే కోటీశ్వరురాలు అయిన గృహిణి
హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం..!
లైవ్‌ లొకేషన్‌ పంపించమంటే ఆత్మహత్య..ఐయామ్‌ సారీ అంటూ..!
స్కూటీ నడుపుతూ కింద పడబోయిన సీఎం
గ్రామ నడిబొడ్డున కూతురి క‌ళ్లెదుటే తండ్రిని కత్తులతో పొడిచి దారుణ హత్య
కొద్ది గంటల్లో పెళ్లి.. ఇంతలోనే షాకింగ్ న్యూస్..!
గర్భిణి అనే కనికరం లేకుండా భార్య‌ను కాళ్లతో తొక్కి చంపి ప‌శువుల‌పాక‌లో..!
సిద్దిపేటలో దారుణం...
నీరవ్ మోడీ
బరాత్
కరోనా
పరీక్షలు రద్దు
జానారెడ్డి
చికెన్ షాపులు
కేంద్రం
పాము కాటు
భారత్ పాక్
వేధింపులు

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.