హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించాలని సీఎం కేసీఆర్ త్రిసభ్య కమిటీని ఆదేశించారు. వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm