చెన్నై: ప్రైవేటు పాల ధర లీటరుపై రూ.4 పెరిగింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాల కొరత, ముడి పదార్ధాల ధరల పెంపు కారణంగా ప్రైవేటు పాల సంస్థలు ధరలను లీటరుకు రూ.8 వరకు పెంచాయి. కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వస తులు లేక పాల విక్రయాలు తగ్గాయి. ప్రస్తుతం నిబంధనల సడలింపుతో ప్రైవేటు పాల సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసే పాల ధరను లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెంచాయి. ఈ నేపథ్యంలో, ప్రైవేటు పాల సంస్థలు పాల ధరను లీటరుకు రూ.4, బర్రె పాల ధరను కూడా భారీగా పెంచాయి.
Mon Jan 19, 2015 06:51 pm