హైదరాబాద్: నగరంలోని యాప్రాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీసుల మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. కావాలనే తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm