హైదరాబాద్: చిరుత దాడిలో జింక మృతి చెందిన ఘటన నిర్మల్జిల్లాలో జరిగింది. భైంసా మండలం పాంగ్రి పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. రాత్రి చిరుత సంచిరించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత దాడితో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఘటనపై అటవీ అధికారులు విచారణ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm