విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm