#WATCH: Security personnel resort to lathicharge to push back the protesting farmers, in Nangloi area of Delhi. Tear gas shells also used.#FarmLaws pic.twitter.com/3gNjRvMq61
— ANI (@ANI) January 26, 2021
హైదరాబాద్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ట్రాక్టర్ ర్యాలీలో రైతులను పోలీసులు దారుణంగా కొట్టారు. వారిపై పలు చోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీలోని నాన్ గోలోయ్ ప్రాంతంలో పోలీసులు ట్రాక్టర్లపై వెళ్తున్న రైతులను కొట్టారు. ఆ ప్రాంతంలో టియర్ గ్యాస్ ప్రయోగించారు.