హైదరాబాద్ : తూర్పుగోదవరి జిల్లా మలికిపురం ఏఎఫ్‌డీటీ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఓ యువకుడు మృతి చెందాడు. ఎదురుగా ఎదురెదురుగా బైకులు ఢీకొనడంతో కత్తిమండ గ్రామానికి చెందిన సూరిమేను వీరబాబు (18) మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
Mon Jan 19, 2015 06:51 pm