హైదరాబాద్ : యువకులు బోటులో ప్రయాణిస్తుండగా సడన్గా వారికి పులి కంటబడింది. దీంతో ఒక్కసారిగా పులిని చూసిన యువకులు కేకలు వేశారు. పులి.. పులి.. బాగ్ బాగ్ అంటూ అరిచారు. అంతలోనే వారి బోటు పులిని సమీపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు.
అయితే దగ్గరికి రాగానే ఎలాంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దం వహించారు. పులి దూరం కాస్త దూరం పోయే వరకు.. మళ్లీ తిరిగి రాలేని వరకు వెళ్లాక ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే పులికి కంట పడే వారు. ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. పులిని చిరాకు పెట్టి కేకలతో భయపెట్టిన వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Jan,2021 05:19PM