హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు మరోసారి నిలిచిపోయింది. మియాపూర్-ఎల్బీనగర్ మెట్రో కారిడార్ లోని గాంధీభవన్ స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ మద్య వరుసగా మెట్రో నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm