హైదరాబాద్ : రోజురోజుకూ కొలంబియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొలంబియా రక్షణ మంత్రి కార్లోస్ హోమ్స్ ట్రుజిల్లో కరోనాతో ఆస్పత్రిలో చేరిన దాదాపు రెండు వారాల తర్వాత మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది. కార్లోస్ హోమ్స్ మరణం నన్ను బాధతో నింపుతుందని, కొలంబియా తన ఉత్తమ వ్యక్తులలో ఒకరిని కోల్పోయిందని అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm