నల్గొండ: భూ తగాదాల కారణంగా జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామంలో బోదాసు వెంకటయ్యపై సోదరులు దాడి చేశారు. ఈ దాడిలో వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm