న్యూఢిల్లీ: పాత వాహనాల తుప్పు వదిలించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8 ఏళ్లు దాటిన వాహనాలపై టాక్స్ విధించాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపింది. వాహనాల ఫిట్‌నెట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో 50 శాతం గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని ప్రతిపాదనలు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm