హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వంటిమామిడి కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన సీఎం... అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm