హైదరాబాద్: పీఆర్సీ రిపోర్ట్‌ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. 'ఉద్యోగులు పెట్టుకున్న ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది. 7.5 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించడం దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి పీఆర్సీ ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు. ఇది ఉద్యోగులను అవమానించడమే. నివేదిక రూపకల్పన మీద అనుమానం కలుగుతోంది. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని 43 శాతం తగ్గకుండా పీఆర్సీ ఇవ్వాలి' అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm