హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కళావతి నగర్‌లో ఘోరం జరిగింది. అత్తింటి వారి వేధింపులు తాళలేక వివాహిత స్వప్న(19) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అత్త, ఆడపడుచూ, భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm